రుసో మమ ప్రియాంబికా ,మజ వరి పితాహి రుసో
రుసో మమ ప్రియం గానా ,ప్రియసుతాత్మజాహీ రుసో భగిని బంధుహి .........
ఈ హరతి గీతం సాయంకాలము హరతిలో,
భక్తులు భక్తిపూర్వకంగా పాడుకొనే గీతం .
దీనికి రచించినవారు బాబా భక్తుడైన శ్రీ బాలకృష్ణ
విశ్వనాధ్ దేవ్ .ఈయన ప్రస్తావన సాయిసచ్చరిత్ర
5 ,41 వ అధ్యాయములో కనిపిస్తుంది .శ్రీ బి వి.దేవ్ రచించిన ఈ హారతి గీతం బాబా మహాసమాధి చెందిన 22 సంవత్సారలకు అనగా
1940 సం.లో షిర్డి హరతులలో చేర్చబడినది .
దీనిని శ్రీ బి.వి.దేవ్ 7 -3 -1940 గురువారము నాడు సంకలనం చేసారు .నేటికి 81 సంవత్సరాలు ముగిసాయి .శ్రీ బి.వి.దేవ్ బాబా మహాసమాది అనంతరం ,ఆయన 1946 సం.లో దేహన్ని విడిచారు .ఆయన జీవితకాలం షిర్డి సాయిసంస్థాన్ సభ్యుడిగా పనిచేసి ,సంస్థాన్ వారి
సాయిలీలామాసిక్ పత్రిక లో " బాబాంచె బాల్ "
అను కలంపేరుతో అనేక వ్యాసాలు వ్రాశారు .సాయిసచ్చరిత్ర గ్రంథ రచయిత శ్రీ హేమాడ్ పంత్ 1929 సం .లో దేహాన్నివిడిచి సాయిలో ఐక్యమైన పిదప ,సాయిసచ్చరిత్ర 53 వ
అధ్యాయమును సంకలనం చేసి గ్రంథం పూర్తి
చేసారు .ఈ హరతి గీతం సాయబాబా అనుగ్రహ
ప్రసాదయాచన జరుగుతుంది .తల్లితండ్రులు ,
తోడబుట్టినవారు ,బంధువులు ,సృష్టిలో గల సర్వ భూతములు మున్నగువారు ,అలిగిన తనను విడవవద్దని ,తనపై అలుగవద్దని అతివినయంగా
ఎంతో శరణాగతితో వ్రాసి బాబాను వేడుకున్న
No comments:
Post a Comment