Saturday, June 8, 2024

07-04-1911లో శ్రీరామనవమి రోజున దీక్షిత్ వాడా గృహప్రవేశం జరిగింది.

 ఓం శ్రీ సాయిరాం 



      07-04-1911లో శ్రీరామనవమి రోజున దీక్షిత్ వాడా గృహప్రవేశం జరిగింది.  


      దీక్షిత్ గారి జ్యేష్ట సోదరుడైన బాపూ దీక్షిత్ పెద్ద కాంట్రాక్టర్ ని సంప్రదించి వారి చేతనే ఒక వాడాని నిర్మించారు. 


      వాడా పైభాగం దీక్షిత్ గారి కోసం, క్రింది భాగం సాయిని దర్శించడానికి వచ్చే భక్తుల కోసం కేటాయించారు. 


     ఆ తర్వాత ఈ వాడా భోజనాలయంగా, టీ క్యాంటీన్ గా మారి ప్రస్తుతం బాబా వాడిన వస్తువులన్నింటినీ అక్కడికి చేర్చి దానిని మ్యూజియంగా మార్చారు...


ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:

Post a Comment