ఓం శ్రీ సాయిరాం 🙏 🙏
ఈ క్రింది చిత్రం ఫోటో కాదు శ్యామారావ్ జయకర్ వేసిన పెయింటింగ్..
1917లో జయకర్ షిరిడీకి వచ్చినప్పుడు ఈ క్రింది చిత్రపటాన్ని పెయింటింగ్ వేశారు.
జయకర్ ద్వారకామాయి భంగిమను..బాబా చావడి ఊరేగింపు యొక్క ఈ చిత్రపటాన్ని బాబా అనుమతి తీసుకుని చిత్రీకరించారు..
1. ఈ కలర్ పెయింటింగ్‌లో బాబాకు కుడి వైపున నానా సాహెబ్ నిమోంన్కర్..
2. నిమోన్కర్ వెనుక దాసగణు...
3. దాసగణు వెనుక బాలాషింపీ..
4. బాబాకు ఎడమ వైపు బూటీ..
5. మాల పట్టుకున్నవారు మోరేశ్వర్ ప్రధాన్..
6. మోరేశ్వర్ ప్రధాన్ కుమారుడు సాయినాథ్..(పూజా సామాగ్రితో ఉన్న ప్లేట్ పట్టుకున్న బాలుడు..)..
7. శ్యామారావ్ జయకర్ కుమారుడు..(వెండి దండం పట్టుకున్న బాలుడు..)
8. కుడి వైపున బాబా వెనుక కాకాసాహెబ్ దీక్షిత్..
9. గొడుగు పట్టుకున్నవారు భాగోజీ షిండే..
10. బుటీ , మోరేశ్వర్ ప్రధాన్ మధ్య బాలారాం మాన్కర్..
11. భాగోజీ షిండే వెనుక లక్ష్మీ బాయి షిండే...
ఓం శ్రీ సాయిరాం 🙏 🙏🌹...

No comments:
Post a Comment