ఓం శ్రీ సాయిరాం 🙏🙏
సాయి తీర్థ్.. షిరిడి.. భారతదేశంలోని మొట్టమొదటి Devotional theme park.. షిరిడి వెళ్ళినవారు తప్పక చూడవలసిన పార్క్.
దీనిలో....
1. తీర్థయాత్ర :- భారతదేశంలోని ప్రముఖ 10 పుణ్యక్షేత్రాలను పది నిమిషాలలో టాయ్ ట్రైన్లో తిరిగి చూడవచ్చు..
2. లంకాదహనం:- ఈ షో 5D ఎఫెక్ట్స్ తో హనుమంతుడు లంకను దహనం చేసే సన్నివేశం అత్యద్భుతంగా ఉంటుంది
3. ద్వారకామాయి:- ఇందులో బాబా చరిత్ర గురించి తెలుసుకోవచ్చు..
4. సబ్ కా మాలిక్ ఏక్ :- సబ్ కా మాలిక్ ఏక్ సినిమా ఒక గంట ఉంటుంది..
సూర్యాస్తమయం తర్వాత..Laser show.. Saibaba pallaki..Acrobatic show..Magic shows..ఉంటాయి..
అంతేకాకుండా ఈ పార్కులో షాప్స్.. ఫుట్ కోర్ట్ కూడా ఉంటాయి..
ఇందులో కనీసం 5 గంటల సమయాన్ని కేటాయించేలా చూసుకోవాలి..
సమయం:- ఉదయం 10:00 నుండి సాయంత్రం 6 గంటల వరకు..
ఈ పార్క్ ని పూర్తిగా చూసాక ప్రతి ఒక్కరికి " ఆహా! ఎంత అద్భుతంగా ఉందో!" అని తప్పక అనిపిస్తుంది.
షిర్డీ వెళ్ళేవారు తప్పకుండా చూడండి..
ఓం శ్రీ సాయిరాం.. 🙏🙏🌹

No comments:
Post a Comment