Saturday, June 8, 2024

సహ్యాద్రి పర్వత శ్రేణులలో కొలువైన సప్తశృంగి మాత ఆలయం..వణి.. మహారాష్ట్ర.. సాయిసచ్చరిత్ర 30వ అధ్యాయంలో సప్తశృంగి మాత గురించిన ప్రస్తావన ఉంటుంది


 ఓం శ్రీ సాయిరాం 🙏🙏

సహ్యాద్రి పర్వత శ్రేణులలో కొలువైన సప్తశృంగి మాత ఆలయం..వణి.. మహారాష్ట్ర.. సాయిసచ్చరిత్ర 30వ అధ్యాయంలో సప్తశృంగి మాత గురించిన ప్రస్తావన ఉంటుంది..కాకాజివైద్య ఈ ఆలయ పూజారి..అమ్మ ఆజ్ఞ మేరకు బాబాని ఎలా దర్శించాలి?? అన్న సందేహంతో ఉన్న కాకాజీని షిర్డీ తీసుకురావడానికి బాబానే స్వయంగా తన నందిని (శ్యామాని) పంపించిన లీల. తాను దర్శించాల్సిన దైవం ఎక్కడ ఉందో?? తెలియక బాధపడుతున్న భక్తుని ఆ దైవమే స్వయంగా తన చెంతకు చేర్చుకున్న సంఘటన అమోఘం..గురువుని దర్శించాలంటే ఉండవలసింది డబ్బు.. వాహనాలు.. సౌకర్యాలు కాదు..ఆ గురువు యొక్క అనుగ్రహం..ఓం శ్రీ సాయిరాం🙏🙏

No comments:

Post a Comment