ఓం శ్రీ సాయిరాం..
1923 ఏప్రిల్ నెలలో మరాఠీ భాషలో "శ్రీ సాయి లీల" మాసపత్రిక మొదటి సంచిక...ఎడిటర్ లక్ష్మణ్ గణేష్ (కాకామహాజని) ఆధ్వర్యంలో ప్రచురించబడింది.
శ్రీ షిర్డీ సాయి సంస్థాన్ వారు శ్రీ సాయి లీల పత్రికను1973 ఏప్రిల్ నెల నుండి ఇంగ్లీష్ ,హిందీ భాషలలో కలిపి ద్విభాషా సంచికను ప్రారంభించారు.
ఓం శ్రీ సాయిరాం..🙏🙏

No comments:
Post a Comment