ఓం శ్రీ సాయిరాం 🙏🙏..
🌹సాయిబాబా ఒరిజినల్ ఫోటో🌹
ఈ ఫోటోలోబాబా కాళ్లు చాచి కూర్చున్నారు...
ఎడమ వైపున మహల్సాపతి...కుడి వైపున శ్యామా ఉన్నారు...
బాబా ఒడిలో తల పెట్టుకొన్న ముస్లిం కుర్రాడి పేరు షిర్డీలో జన్మించిన భికా...
అతను ఒక ముసల్మాన్ కొడుకు...
భికా చాలా సంవత్సరాల క్రితమే మరణించాడు..
ఓం శ్రీ సాయిరాం🙏🙏🌹

No comments:
Post a Comment