Tuesday, May 14, 2024

SAI IS BEYOND HUMAN INTELLECT AND IMAGINATION* *ONE CAN EXPERIENCE SAI, YOU CANNOT DESCRIBE* *Greatness of Sai can never be judged it can only be experienced.*

 *బాబా ఖండయోగము ద్వారా మనకు ఏమి ఉపదేశం యిచ్చారు ? అని ఒక ప్రశ్న అడిగారు.*


*నాకు మనసులో తోచిన విధముగా ఈ క్రింది వివరణ సమర్పిస్తున్నాను.*


*సాయి సచ్చరిత్ర 7 వ అధ్యాయములో ఈ ప్రస్తావన కనిపిస్తుంది.*


*సాయి బాబాకు అష్ట సిద్ధులు, నవనిధులు సహజముగానే సిద్ధించినవి.* 

*బాబా చేయు వివిధ యోగపక్రియలలో ఖండయోగము ఒక యోగపక్రియ.*

 *అది ఆయన నిత్య లేదా సందర్భమును బట్టి చేసే ఒక యోగ సాధన.*


*ఆయన కీర్తిప్రతిష్టలు కోరి చేసే సాధన కాదు.*


*సాయి పలుమార్లు వక్కాణించి చెప్పారు కదా, తాను ఈ మూడు మూరల శరీరం కాదని.*


*సాయి, అంటే ప్రచండ శక్తి*


*SAI IS BEYOND HUMAN INTELLECT AND IMAGINATION*


*ONE CAN EXPERIENCE SAI, YOU CANNOT DESCRIBE*


*Greatness of Sai can never be judged it can only be experienced.* 


*తద్వరా మనము మన గురువు యొక్కసమర్ధత, ప్రజ్ఞ, మహిమ గుర్తించి మరింత దగ్గర అవ్వడానికి మరియు సాయి గుణగణాలను కీర్తించడానికి  దోహదపడుతుంది.*



*జై సాయినాథ మహరాజ్ కి జై* 


పాశిల అప్పారావు

రాజమహేంద్రవరం


సౌజన్యంతో


చిల్లర కృష్ణమూర్తి

చెన్నై

No comments:

Post a Comment