Thursday, May 16, 2024

నా మనసే నీకు దక్షిణగా సమర్పిస్తున్నాను " అని శరణాగతి చెందాడు, తన మానసపూజలో దాసగణు మహరాజ్ తను రచించిన "శ్రీ సాయి నాధ స్తవన మంజరి గ్రంధములో

 *"గురో వినతి మీ కరీ హృదయ మందిరి యా బసా" అని సాయిబాబాను కాకడ హరతిలో స్తోత్రం చేసాడు శ్రీకృష్ణ జగేశ్వర భీష్మా.*


*"నదైవ హృదయే వసో, మనసి ధ్యాని సాయి వసో  అని వేడుకొన్నాడు శ్రీ బాలకృష్ణ విశ్వనాధ్ దేవ్  సాయిబాబాను ప్రార్దించాడు  ధూప్ హారతిలో* 


*" నా మనసే నీకు దక్షిణగా సమర్పిస్తున్నాను " అని శరణాగతి చెందాడు, తన మానసపూజలో దాసగణు మహరాజ్ తను రచించిన "శ్రీ సాయి నాధ స్తవన మంజరి గ్రంధములో.*


*ఇక్కడ ఈ గీతములో* 

*" సాయిబాబా నా మనసే  నీ మజిలీ కావాలీ " శ్రావ్యంగా, మనసు ఆకట్టొకునే భావముతో, పాడిన ఈ పాట వినండి.* 


*ఈ పాట మీరు వినేవుంటారు. అయినా మరొకసారి వినండి.*

No comments:

Post a Comment