*శ్రీ ప్రత్తినారాయణరావు గారు తెనిగించిన శ్రీ సాయి సచ్చరిత్ర (మొదటి ప్రచురణ 1953 సం ) నుండి ప్రముఖ సాయి చరిత్ర కారులు శ్రీ M .P .సాయినాధ్ గారు, మొదటి అధ్యాయము నుండి చివరి అధ్యాయము వరకు శ్రీ సాయిబాబా వారి నోటినుండి పలికిన అమృత వాక్కులు " సాయి వాక్సుధ " పేరుతో ఒక చిన్న పుస్తకం సాయి భక్తులు*
*శ్రీ P .రాజకుమార్ గారి సహకారంతో 2010 సం .లో ప్రచురింపబడినది*
*అదే పుస్తకం " శ్రీ సాయి అమృతవాణి " అను పేరున 2012 సం .లో మొదటి ప్రచురణ 2015 సం. లో 72 పేజీలతో, రెండవ ప్రచురణ, అందమైన ముఖ చిత్రాలతో శ్రీ షిరిడీ సాయి అన్నదాన సేవా సమితి వారిచే ప్రచురింపబడి భక్తులకు ఉచితంగా పుస్తక వితరణ జరిగినది.*
*అందులోని బాబా పలికిన అమృత వాక్కులు కొన్నిటిని ఆడియో రూపంలో చేయటం జరిగింది*
*అందులో కొన్నింటిని మీకు వినిపించడం జరుగుతుంది.*
*శ్రీ షిరిడీసాయి అన్నదాన సేవా సమితి. రాజమండ్రి*
No comments:
Post a Comment