*"గురో వినతి మీ కరీ హృదయ మందిరి యా బసా" అని సాయిబాబాను కాకడ హరతిలో స్తోత్రం చేసాడు శ్రీకృష్ణ జగేశ్వర భీష్మా.*
*"నదైవ హృదయే వసో, మనసి ధ్యాని సాయి వసో అని వేడుకొన్నాడు శ్రీ బాలకృష్ణ విశ్వనాధ్ దేవ్ సాయిబాబాను ప్రార్దించాడు ధూప్ హారతిలో*
*" నా మనసే నీకు దక్షిణగా సమర్పిస్తున్నాను " అని శరణాగతి చెందాడు, తన మానసపూజలో దాసగణు మహరాజ్ తను రచించిన "శ్రీ సాయి నాధ స్తవన మంజరి గ్రంధములో.*
*ఇక్కడ ఈ గీతములో*
*" సాయిబాబా నా మనసే నీ మజిలీ కావాలీ " శ్రావ్యంగా, మనసు ఆకట్టొకునే భావముతో, పాడిన ఈ పాట వినండి.*
*ఈ పాట మీరు వినేవుంటారు. అయినా మరొకసారి వినండి.*
No comments:
Post a Comment