*శ్రీ సాయిబాబా భక్తులచే పారాయణ చేయించిన అధ్యాత్మిక గ్రంథాలు.*
*1 భగవద్గీత -నానాసాబ్ చందోర్కర్.*
*2 గీతా రహస్యం - బాపూసాబ్ జోగ్.*
*3 జ్ఞానేశ్వరి - బి .వి దేవ్, డాక్టరు ముల్కి.*
*4 భావార్ధ రామాయణం - కాకాసాబ్ దీక్షిత్.*
*5 అధ్యాత్మ రామాయణం - బి.వి .దేవ్*
*6 యోగవాసిష్ఠం - జి .జి .నార్కే.*
*7 ఏకనాధ భాగవతము - హేమాడ్ పంత్, కాకా మహాజని, కాకాసాబ్ దీక్షిత్.*
*8 గురుచరిత్ర - కుశాభావ ,సాఠే ( వ్యాపారి ) హేమాడ్ పంత్.*
*9 దాసబోధ - కుశాభావ్*
*10 రామవిజయం -వఝే.*
*11 నారాయణ ఉపనిషత్ - ములేశాస్త్రి.*
*12 పరమామృతం - కపర్డే, ఉపాసనీ మహరాజ్.*
*13 విష్ణు సహస్రనామ గ్రంథం - రామదాసి ,శ్యామా*
*14 .భాగవతము - విజయానందుడు అనే సన్యాసి, నానాసాబ్ నిమోన్కర్.*
*( సాయిదర్శన్ పాత పత్రిక నుండి సేకరణ )*
No comments:
Post a Comment