Monday, August 10, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 34,35,36వ అద్యాయములు


శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి

34,35,36వ అద్యాయములు


34వ అద్యాయము


1 . బాబా గారు దేనికి సాక్షిభూతుడు మాత్రమే?

జవాబు) సర్వమునకు.

2 . హరి సీతారాం దీక్షిత్ పేరు ఎన్ని సార్లు ఈ అధ్యాయం లో వచ్చును?

జవాబు) 4 సార్లు.


4 .  కళ్యాణ్ వాసి ఆదేశం ప్రకారం భార్య భర్త లు షిరిడి లో ఎన్ని రోజులు వుండెను?

జవాబు) కొన్ని మాసములు.


5 . హార్దా కు ఇనాము దారు ఏ వ్యాధి కి ఊదీ ఇచ్చెను?

జవాబు)  మూత్రము లో రాళ్లు.


6 . హరి సీతారాం దీక్షిత్ ఊదీ వలన వ్యాధి ఎన్ని  గంటలుకు ఒకసారి కనపడెను?

జవాబు)  7 గంటలకు ఒకసారి.


7 . మాధవరావు దేశ్ పాండే తమ్ముని పేరు?

జవాబు) బాపాజీ సావూల్ విహిర్.


8 . మూలేగావ్ డాక్టర్ ఎన్ని రోజులలో బీజాపూర్ బదిలీ అయ్యెను?

జవాబు) పక్షము రోజులు.


9 .  ద్వారాకా మాయి కి ఇంకొక పేరు?

జవాబు) ద్వరావతి. 


35వ అద్యాయము


10 . పీడ కలలు రాకుండా ఊదీని ఎలా వాడాలి?

జవాబు) ముందు నుదుటిన రాసి, తలగడ క్రింద పెట్టుకొని.


11 . 35 వ అధ్యాయం లో బాబా ఏ రూపము లో కనిపించును?

జవాబు) సర్పము వలె. 


36వ అద్యాయము


12 . సాయి యే ఎవరు?

జవాబు) మన దత్తుడు.


13 . మాధవ్ రావ్ దేశ్ పాండే ఎన్ని జన్మల నుండి బాబాతో ఉన్నారు?

జవాబు) 72 జన్మలు.


14 .  గోవా పెద్ద మనిషి ఎవరికి మ్రొక్కుకొనెను?

జవాబు) దత్త దేవునకు.


15 . 36 వ అధ్యాయం లో ప్రధాన పాత్రధారి ఎవరు?

జవాబు) 2 కధలలో ఉన్నారు శ్యామా.


16. మసీదులో దర్బారు జరుగు సమయము ఏది?

జవాబు) ఉదయము.

No comments:

Post a Comment