శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నవళి
43,44,45వ అద్యాయములు
43,44వ అద్యాయము
1 . సఖారాం హరి ఏయే గ్రంధములు ఎక్కడ పారాయణం చేసేవారు?
జవాబు) సాఠేవాడాలో , జ్ఞానేశ్వరి ,ఏకనాధ భాగవతం.
2 . మసీదులలోనూ చావడిలోనూ హరతి ఇచ్చేవారు ఏ ఉద్యోగము చేసేవారు?
జవాబు) 1909 లో సర్కారు ఉద్యోగము విరమించిన తరువాత.
3 . శ్రీ సాయి సశరీరమును కాపాడిన మహాభక్తుడు ఎవరు?
జవాబు) మహల్సాపతి.
4 . ఇటికరాయి విరుగుట సందర్భంలో ప్రశ్నించిన వారి అసలు పేరు ఏమిటి?
జవాబు) అన్నాసాహేబ్ దాబోల్కర్.
5 . భోజనములకు వెళ్ళకుండా ఉన్న భక్తులు ఎంతమంది?
జవాబు) 6 గురు.
45వ అద్యాయము
6 . శ్రీ సాయి లీలలు ఎప్పుడు జరిగినవి?
జవాబు) 1. జీవితకాలము జరిగిన లీలలు
2. సమాధి చెందిన పిమ్మట లీలు.
7 . షిరిడీలో వాడా నిర్మించిన వారు ఏమి పారాయణము చేస్తున్నారు?
జవాబు) ఏకనాధ భాగవతము, ఏకదశస్కందము ద్వితీయ అద్యాయము.
8 . భాగవత పారాయణములో అద్భతమైన భక్తి విషయము ఎవరు చెప్పారు?
జవాబు) నవనాధులు.
9 . 45 వ అధ్యాయము లో బాబా వేటి మీద కనిపించారు ?
జవాబు) కొయ్య బల్ల , రత్న సింహాసనము
10 . భాగవత పారాయణములలో ఎంతమంది పాల్గోన్నారు?
జవాబు) 4 గురు.
11 . 45వ అద్యాయములో ఒక చక్కటి పద్ధతి సాయి భక్తులు అలవాటు చేసుకున్నారు అది ఏమిటి?
జవాబు) చీటీల ద్వారా బాబా జవాబు.
12 . మధవరావ్ దేశ్ పాండే కు ఏ దానము ఇమ్మనెను?
జవాబు) పట్టుపంచె.
13 . గురువును ప్రతి జీవరాశి యందు చూడగలిగి పూజించుట ఏమని అంటారు?
జవాబు) అద్వైతభజనము లేదా పూజా.
14. బాబా యిటుక ఎన్ని ముక్కలుగా వరిగెను? ఎవరి చేతిలో?
జవాబు) బాలుడి చేతిలో, రెండు ముక్కలు.
15. బాబా సన్నిధానములో వచ్చినవారు ఎలా కలసిపోతారు?
జవాబు) నది సముద్రం లో కలిసినట్లు.
16. బాబా ఉబ్బస వ్యాధితో ఏరోజు బాధ పడెను?
జవాబు) మార్గశిర పౌర్ణమి నాడు.

No comments:
Post a Comment