శ్రీ సాయి సచ్ఛరిత్ర ప్రశ్నవళి
31,32,33వ అద్యాయములు
ఓం శ్రీ సాయి రామ్
31వ అద్యాయము
1. బాబా సమాధి చెందుటకు వారం రోజుల ముందు ద్వారకా మాయి కి వచ్చిన వారు?
జవాబు) పులి.
2 . పూర్వ జన్మ పుణ్యము కలదు ఏ కధలో మనము చూడ గలము?
జవాబు) పులి.
3 . బాలారాం కు బాబా ఏ విధంగా దర్శనము ఇచ్చెను?
జవాబు). లంగోటి కట్టుకుని కంబళి కప్పుకొన్న పల్లెటూరి వాడు.
4. 31వ అధ్యాయం లో బాబా సమక్షంలో సద్గతి కలిగిన పూర్తిగా చరిత్ర కలిగిన వారు ఎవరు?
జవాబు) విజయానంద నూల్కార్, మాన్కర్.
5 . ఎంత ఎంత దూరమునకు భాష మారును?
జవాబు) ప్రతి 30 కోసుల దూరమునకు.
32వ అద్యాయము
6 . నాలగవ మనిషికి ఎన్ని రూపాయలు ఇచ్చెను?
జవాబు) 600 రూపాయలు.
7 . 32వ అధ్యాయం మధ్య కధలో ఎంత మంది స్త్రీ లు ఉన్నారు?
జవాబు) గోఖలె భార్య, కానిట్ కర్ భార్య, దాబోల్కర్ భార్య.
8 . అన్నము ఏ స్వరూపముగా చూడవలెను?
జవాబు) పరబ్రహ్మ స్వరూపం.
9 . త్తెత్తిరీయోపనిషత్తు ఏమని చెప్పు చున్నది?
జవాబు) తల్లి, తండ్రిని, గురువుని గౌరవించి పూజించమని.
10 . సరస్వశరణాగతి అనగా అర్దం ఏమిటి?
జవాబు) భగవంతుడే సర్వము చేయునని.
33వ అద్యాయము
11 . యోగి కర్ణిక్ ను దక్షిణ ఇమ్మని ఎలా అడిగెను?
జవాబు) తన శిష్యులను పిలిచి బయటకు వచ్చి ముంజేతిని పట్టుకుని.
12 . 32వ అధ్యాయం మనకు ఏమి తెలియజేయుచున్నది?
జవాబు) ఉత్త కడుపున భగవంతుని వెదకరాదు.
13 . అప్పా కు దండ దేనితో కట్టుకోమనెను?
జవాబు) ఒక వెంట్రుక తాయత్తులో పెట్టి.
14 . 10 రూపాయలు దక్షిణ యివ్వదలచిన వారి జీతము?
జవాబు) 40 రూపాయలు.
15 . ఆనందాశ్రమము హోటలు యజమాని తేలు కాటుకు ఏ మందు వాడెను?
జవాబు) అగరుబత్తి రాలిన బూడిద ను ఊదీగా భావించి.
16. బాబా గురించి ఏ గ్రామములో వ్యతిరేకంగా మట్లాడినారు?
జవాబు) మూలేగావ్ , మన్ మాఢ్.

No comments:
Post a Comment