"గురో వినతి మీ కరీ హృదయమందిరి యా బసా
అని సాయిబాబాను కాకడ హరతిలో స్తోత్రం చేసాడు శ్రీకృష్ణ జగేశ్వర భీష్మా .
"నదైవ హృదయే వసో ,మనసి ధ్యాని సాయి వసో
అని వేడుకొన్నాడు శ్రీ బాలకృష్ణ విశ్వనాధ్
దేవ్ సాయిబాబాను ప్రార్దించాడు ధూప్ హారతిలో
" నా మనసే నీకు దక్షిణగా సమర్పిస్తున్నాను "
అని శరణాగతి చెందాడు ,తన మానసపూజలో
దాసగణు మహరాజ్ తను రచించిన "శ్రీ సాయి నాధ స్తవ న మంజరి గ్రంధములో .
ఇక్కడ ఈ గీతములో " సాయిబాబా నా మనసే
నీ మజిలీ కావాలీ " శ్రావ్యంగా ,మనసు ఆకొట్టొకునే భావముతో ,పాడిన ఈ పాట వినండి
No comments:
Post a Comment