Monday, August 10, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 19,20,21వ అద్యాయములు

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి      19,20,21వ అద్యాయములు


1. దాసగణు  ను ఎక్కడికి  పంపి సమస్య ను పరిష్కరించెను?

జవాబు) విలేపార్లె.


2. పని పిల్ల యొక్క పాటలో ఏ వర్ణము గల చీర ఉన్నది?

జవాబు) ఎర్రని.


3. బాబాగారు గురువు ను ఎన్ని సంవత్సరాలుసేవించినారు?

జవాబు) 12 సంవత్సరాలు.


 

  4.  కేవలముదృష్టితోపెంచువారు , పోషించువారు ఎవరు?

జవాబు) తాబేలు , గురువు.


20వ అధ్యాయము


5 . పని పిల్ల చీరను ఎక్కడ దాచుకొనెను?

జవాబు) పెట్టెలో.


6 . దాసగణు మరాఠి భాషలో వ్యాఖ్య దేనిని వ్రాసెను?

జవాబు) ఈశా వ్యాసోపనిషత్తు.


7 . ఆత్మ గురించి విలువైన వర్ణన ఎన్ని శ్లోకము లలో ఉన్నది?

జవాబు) 18 శ్లోకము లలో.


8 .  బాబా సాధన కు ఎక్కడి కి పంపేవారు?

జవాబు) మచ్చీంద్ర గడ్.


9  . ఎవరి పని పిల్ల దాసగణు సందేహము తీర్చెను?

జవాబు) కాకా సాహేబ్ దీక్షిత్.


10. 18 శ్లోకముల ఆత్మ గురించి ఎవరు చెప్పారు?

జవాబు) ప్రొఫెసర్ రానాడే.


11. ఉపనిషత్తుల అన్నటిలోనూ ఏది పెద్దది?

జవాబు) బృహవారణ్యకోపనిషత్తు.


21వ అద్యాయము


12  . విచార సాగరము పారాయణం చేసినచో ఏమి నెరవేరును?

జవాబు) కోరికలు.


13 . హేమాది పంత్ ఎవరి ని దర్శీంచ లేక పోయెను?

జవాబు) పీరు మౌలానా.


14 . కేవలం పుస్తక ఙ్ఞానము ఉన్న నిష్ప్రయోజనం ఏది లేక పోతే?

జవాబు) గురువు అనుగ్రహం.


15. యోగి నిశ్చలదాసు రచించిన గ్రంధము పేరు?

జవాబు) విచార సాగరము.


16. పండరీపురం ప్లీడరు గదిలో జరిగినది బాబా ఎలా తెలుసుకొనెను?

జవాబు) బాబా సర్వజ్ఞడగుటచే.

No comments:

Post a Comment