Monday, August 10, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 22,23,24వ అద్యాయములు

 


శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి

22,23,24వ అద్యాయములు


22వ అద్యాయము


1. బూటీ ఏమి తీసుకొని రమ్మనెను?

జవాబు) పెద్ద కర్ర.


2. తదేక దృష్టి తో రెండు కొమ్మల మద్య చూసిన ఏమి కనపడు చున్నది?

జవాబు) చంద్రుడు యొక్క ఆకారము ఒక గీత వలె.


3.  బాబా సద్దార్ కొడుకు కు ఏమి ఇచ్చెను?

జవాబు) ఊథీ.


4. కోపర్ గావ్ మామలతాదారు ఎక్కడకు వెళ్ళదలచెను?

జవాబు) చివరీ గ్రామమునకు.


5. బాబా నివాసము వలన షిరిడీలో కలిగిన మార్పు?

జవాబు) యాత్రాస్ధలముగా మారెను.



23వ అద్యాయము


6  .  శ్రీ సాయి ఎన్ని అక్షరములు కలిగిన మంత్రము పలికెను?

జవాబు) 5 అక్షరములు.


7  . బాబా వద్ద నుండి కొంత మంది ఏమి తీసుకొని ఉపయోగించు కొనేవారు?

జవాబు) థుని కోసం వెచ్చించిన కొన్ని కర్రలను.


8  . గురువు ఆజ్ఞ ను ఎల్లప్పుడూ ఎవరు వాయిదా వేస్తారు?

జవాబు) సాధారణులు.


9  . భగవంతుడే సర్వదా కానీ ఇంకొక పదము?

జవాబు) అల్లా మాలిక్.


10. శ్యామాను జీవితములోరక్షించినవి ఏవి?

జవాబు) బాబా పలుకులు.


11 . బాబా తన జీవిత కాలము ధుని వెలుగించుట వలన వారిని ఏమని పిలుస్తారు?

జవాబు) నిత్యాగ్ని హోత్రము.


12 . శనగల కధ ఎప్పుడు జరిగెను ?

జవాబు) ఆదివారం 12 గంటలకు.


24వ అద్యాయము


13.  24 వ అధ్యాయం చివరిగా మనము తెలుసు కోవలసినది ఏమిటి?

జవాబు) భక్తులు ఇష్టానుసారంగా సేవ చేయు నప్పుడు ఇతరులు జోక్యం పనికి రాదు.


14  . బాబా దేనిని తగ్గించు కొని, విడిచి గద్దె పై కూర్చున్నారు?

జవాబు) కోపము, సటక.


15 . మొట్టమొదట గురువుకు ఆలోచనలు ఏమి ఇవ్వవలెను?

జవాబు). కామ, క్రోధ లోభములు.


16  . సుదాముడు కృష్ణునికి ఏమి అగును?

జవాబు) సహపాఠి.

No comments:

Post a Comment