Monday, August 10, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 46,47,48వ అద్యాయములు


శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి

46,47,48వ అద్యాయములు


46వ అద్యాయము


1 .  బద్ధ శత్రువులు ఎవరు ?

జవాబు) అన్నదమ్ములు.


2 . శ్రీ సాయి రెండు మేకల కొనుగోలు ఎంత సొమ్ము మోసపోయినని భక్తుల భావన ?

జవాబు)  32-8= 24 


3 . 46వ అద్యాయం లో శ్రీ సాయి భక్తులు తప్పక గ్రహించవలసిన విషయాలు ?

జవాబు) బాబా భక్తుడికి ( బాబా ప్రతినిధిగా) శ్యామా కు పల్లకిలో ఏనుగు మీద ఊరేగింపు.


4 . మాధవరావు దేశ్ పాండే కు గయ యాత్ర లో ఎంత కానుకల రూపం లో వచ్చెను ?

జవాబు) 200 +100+100=400.


5 . శ్రీ సాయి భక్తులు ఒక చోటికి వెళ్ళిన చో బాబా ఏ రూపమున కనిపించును ? 

జవాబు) ఊహించని రూపంలో.


47వ అద్యాయము


6 . పాము కప్ప కధలో దేని కొరకు అందరు కృషి చేశారు ?

జవాబు)  మహాదేవుని ఆలయ అభివృద్ది ( శివాలయమ).



7 . బీద బ్రాహ్మణుడు ఎవరు ? 

జవాబు) వీరభద్రప్ప.



8 . పామ కప్ప కధలో బాబా ఏమని అభయము యిచ్చినారు ? 

జవాబు) నేను దాని తండ్రిని (రక్షకుడను)


9 . బాబాకు ప్రయాణికులు ఏమి యిచ్చెను ?

జవాబు) చిలుము వెలిగించి యిచ్చెను.


10 . 47 అద్యాయంలో బాబా మనకు ఎట్టి కధలను చెప్పెను?

జవాబు) పాము కప్ప పూర్వజన్మ వృత్తాంతము.


48వ అద్యాయము


11 . బాబా నడుము ఎవరు పట్టుచున్నా రు?

జవాబు) గొల్ల స్త్రీ.


12 . బాబా సపత్నేక భార్యకు ఏమి యిచ్చెను ?

జవాబు)  టెంకాయ


13  . న్యాయవాది ఏన్ని చోట్లకు ఏయే చోట్లకు  వెళ్ళను?

జవాబు) గాణుగాపురం, పండరీపురం , మాడేగావ్.


14 . దేని వలన శేవడే కు ఏమి రానట్లుగా తలచెను ?

జవాబు) స్నేహితుల ప్రశ్నోత్తరముల వలన.


15 . హృదయ దీపమును దేని తో సరిచేయవలెను ?

జవాబు) భక్తి విశ్వాసములతో.


16. పండా బాబా దర్శనము ఎప్పుడు చేసుకొనెను?

జవాబు) 12 ఏండ్ల క్రితం.

No comments:

Post a Comment