Monday, August 10, 2020

శ్రీ సాయి స చరిత్ర ప్రశ్నావళి 1,2,3 అధ్యాయములు.

 శ్రీ సాయి స చరిత్ర ప్రశ్నావళి

1,2,3 అధ్యాయములు.


మొదటి అధ్యాయం

1. హేమ oడ్ పంత్ తాత గారి పేరు ఏమిటీ?

     జ) సదాశివుడు


2. హేమ o డ్ పంత్ ముందుగా ఎంత మంది మును లను స్మ రిo చేను?

   జ) 16 మంది ని


3. హె మాండ్ పంత్ ముందుగా ఎంత మంది (పండరి భక్తులను) ఆర్వా చీనా యోగీశ్వరుల ను ప్రార్ధిం చేను?

జ) నివృత్తి, జ్ఞాన దేవు, సో పా ను, ముక్త బాయి,జనార్దన,ఏకనాధ్,నామదెవ,తుకారామ్,కాన్వా, నరహరి.


5. హెమండ్ పంత్ ఎవరి ఎవరి భక్తి మార్గములు పొగిడి వర్ణించెను?

జ) ముగ్గురు పరశర, వ్యాసుడు, శాండిలుయ్యడు


6. బాబా గొధుమలు విసురటకు ముందు ఏమి చెసెను?

జ) ముఖ ప్రక్షాళన.


రెండవ అధ్యాయం


7 . మహారాష్ట్ర దేశం లో ప్రథమ కవి ఎవరు?

జ) జ్ఞానేశ్వర్ మహారాజ


8 .17 వ శతాబ్దంలో యెగుల చరిత్ర వ్రాయుట కు ఎవరు ప్రయత్నించారు?

 జ) మహీపతి పండితుడు.


9 . మహీపతి ఎన్ని గ్రంథములు వ్రాసెను?

జ) 1. భక్త విజయము, 2. సంత విజయము, 3. భక్త లీల మృతం, 4. సంత లీల మృతం


10 . భక్త లీల మృతం ఎన్ని అధ్యాయములొ ఆధునిక యెగుల చరిత్రలు కలవు?

జ) 31,32,33.


11. హెమాది పంత్ ఏ గ్రంథము రచించెను?

జ) చతుర్వర చింతామణి.


12 . హెమండ్ పంత్ ఏ సమయం శిరిడి వెళ్లేను?

జ) ఉదయం 9-10 లోగా. 


🙏మూడవ అధ్యాయం 🙏


13 .  రొహి ల్లా ఏమీ చదివే వాడు?

జ) ఖురాన్ లోని కల్మ ను చదివే వాడు.


14 .  బాబా అసౌకర్యం సహించి ఏమి తగ్గు నని చెప్పేను?

జ) నది


15 .  ఉపోద్ఘాతం లో ఏ శీర్షిక క్రింద విశదీకరించెను?

జ) సాయి బాబా ఎవరు.


16 .  హెమండ్ పంత్ కు బాబా కటాక్షం వలన ఏమి సిద్దిoచెను?

జ) సచరిత్ర వ్రాయుట, తయారు చేయుట.


17 .  స చరిత్ర చదువు తున్నాపుడు, వినునపుడు ఏమి చెయవలెను?

జ) బాబా ను ధ్యానించ వలెను.


18 .  ఏ నామము జ్ఞప్తి యందు వుంచు కొనిన మన పాపములు పొవును?

జ)  సాయి. సాయి.


19 .  స చరిత్ర విషయం లో బాబా ఎటువంటి సమ్మతి ఇచ్చారు?

జ) పూర్తి సమ్మతి.


23 .  భగవంతుడు ఏమీ పనులకు ఎన్ని పనులకు నియమించేను?

జ)  1.దేవాలయ ములు నిర్మించుట, లీలలు పాడుట, యాత్రలు వెళ్లుట.


24 .  కలియుగం లో ఏవి అవలంబించుట కష్టం? అవి ఏవి?

జ). యోగము, యాగం, ధ్యానం, ధారణం.

No comments:

Post a Comment