Monday, August 10, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 4,5,6 అధ్యాయములు


శ్రీ  సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 

4,5,6 అధ్యాయములు


1. సాయి బాబా షిరిడి ఎప్పుడు వచ్చారు?

జ) స కాలము నందు.


2 . చావడిలో రాత్రి హారతి ఎప్పుడు ప్రారంభించారు?

జ) 10-12-1910.


3 . షిర్డీ లో మొదటి వాడ ఏది? ఎవరు కట్టిం చారు?

జ)  సాఠేవాడ, హరి వినాయక సాఠే.


4 . దాద సాహేబ్  ఖపధే కు ఇంటికి పోవుటకు అనుమతి ఎప్పుడు లభించింది?

జ)  10 - 12-1910.


5వ అధ్యాయము



5 . చాంద్ పాటిల్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతున్నాడు?

జ) ఔరంగాబాద్ నుండి థూప్ గ్రామానికి.


6 . గురు స్థానం భాద్యత ఎవరికి అప్పగించారు?

జ)  సగుణ మేరు నాయక్.


6వ అధ్యాయము



7 . జెండాలను ఎన్ని మూలల నిలబెట్టి నారు?

జ) రెండు మూలల నందు.


8 . కాకా మహజని దేనిని సంకీర్తన చేయుటకు నిశ్చయించు కొనెను?

జ) రామ ఖ్యానము.


9 . ఏది అయినా పని ప్రారంభించ గానే బాబా గారికి ఒక అలవాటు, ఏమిటది?

జ)  బాబా కోపించుట.


10 . బాబా గారు మొదటి తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోసిన స్థలము?

జ) బూటీవాడ.


11 . చావడిలో రాత్రి హారతి ఎప్పుడు ప్రారంభించారు?

జ) 10-12-1910.


12 . వేప చెట్టును ఏ వృక్షముల వలే పవిత్రము గా చూడవలెను?

జ) అశ్వద్దా, ఔదంబర వృక్షముల


13 . బాబా కు ఏ పూజ ప్రీతికరం? ఏ కధ లో వున్న ది?

జ)  విఠలుని పూజ, భగవంతరావు క్షీరసాగరుని కధ.


14 . దాద సాహేబ్  ఖపధే కు ఇంటికి పోవుటకు అనుమతి ఎప్పుడు లభించింది?

జ)  10 - 12-1910.

No comments:

Post a Comment