శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి
13,14,15 వ అధ్యాయము
(13వ అద్యాయము)
1. శ్యామ కు ఏ వ్యాధి కి ఏ మందు ఇచ్చేను?
జవాబు) మూల శంఖ వ్యాధి, సోనముఖి ఔషథం.
2. దత్ పంత్ ఎక్కడి వారు?
జవాబు) హార్ద నివాసి.
3. చందోర్కర్ కడుపు నొప్పి జబ్బు ఏ మందు తో తగ్గెను?
జవాబు) బాబా ఆశీర్వాదములతో.
4 . 14 సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధ పడుతున్న వారు ఎవరు?
జవాబు) దత్తోపంతు.
5 . 13వ అధ్యాయం లో మొత్తం ఎన్ని వ్యాధులు వచ్చినవి?
జవాబు) 9 వ్యాధులు.
14వ అధ్యాయం
6. సాఠే సంతానం ఎంత మంది?
జవాబు) ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.
7. ఉద్యోగవిరమణ చేసిన మామలతాదారు ఎవరు?
జవాబు) బి. వి.దేవు , ఠాణ నివాసి.
8. లోపల సంతోషమగా లేనివారు ఎవరు?
జవాబు) రతన్ జీ.
9. రతన్ జీ పూలమాల ఎలా తీసుకుని వచ్చెను?
జవాబు) ఒక బుట్టలో.
10. దక్షిణ గురించి వ్రాసినది ఎవరు?
జవాబు) బి.వి.దేవు.
(15వ అద్యాయము)
11 . సంచీని దేని కోసం విదిలించెను? ఏమి తీసుకొని రావటానికి?
జవాబు) దుమ్ము, ధూళి. ఉలవలు.
12 . చోల్కర్ ఏ ఉద్యోగం చేసేవారు?
జవాబు) ఠాణా సివిల్ కోర్టులో గుమాస్తా.
13. బాబా నివాస స్ధలము ఎక్కడ ?
జవాబు) మీ హృదయమన.
14. చోల్కర్ ఎవరి గృహము నందు బస చేసెను?
జవాబు) జోగ్
15. రెండు బల్లుల కధ లో బాబా ముందున్నవారు ఎవరు?
జవాబు) ఒక భక్తుడు.

No comments:
Post a Comment