Saturday, June 8, 2024

.ఓల్డ్ షిరిడి..


 ఓం శ్రీ సాయిరాం 🙏 🙏..ఓల్డ్ షిరిడి..

   బాబా షిరిడీకి వచ్చినప్పటి నుండి..సమాధి చెందేంతవరకు షిరిడి గ్రామం.. ఆనాటి స్థితిగతులు..ప్రజల జీవన ప్రమాణాలు.. ఆనాటి పరిస్థితులు..ఎలా ఉండేవో..కళ్ళకు కట్టినట్లు చూపించేలా వేసిన సెట్టింగ్.. ఓల్డ్ షిరిడి..

తప్పకుండా చూడవలసిన ప్రదేశం..

ఓం శ్రీ సాయిరాం..🙏🙏🌹..

No comments:

Post a Comment