Saturday, June 8, 2024

1943 సంవత్సరంలో శ్రీ సాయిబాబా 25వ పుణ్యతిథి సందర్భంగా సాయి మహాభక్తుల అరుదైన గ్రూప్ ఫోటో:


 ఓం శ్రీ సాయిరాం 🙏🙏


1943 సంవత్సరంలో శ్రీ సాయిబాబా 25వ పుణ్యతిథి సందర్భంగా సాయి మహాభక్తుల అరుదైన గ్రూప్ ఫోటో:


ఎడమవైపు నుండి కుర్చీపై కూర్చున్న భక్తులు :

1. నానా సాహెబ్ రస్నే (జాయింట్ సెక్రటరీ)...పూనే

2. వసంతరావు నారాయణ్ గోరక్షకర్ (బాబా సాహెబ్    గోరక్షకర్) (ట్రస్టీ). శాంతాక్రూజ్ 

3. తాత్యా కోతేపాటిల్ (ట్రస్టీ)... షిర్డి 

4. మోరేశ్వర్ W. ప్రధాన్ (ట్రస్టీ)...శాంతాక్రూజ్ 

5. గోవింద్ కాశీనాథ్ గాడ్గిల్..(అప్పా సాహెబ్ గాడ్గిల్) (సభ్యుడు)..పూనె

6. రఘువీర్ భాస్కర్ పురందరే (సభ్యుడు)...బాంద్రా

7. దాజీ విఠల్ సాంబరే అలియాస్ మిస్టర్ కొలంబో (కోశాధికారి)...విల్లేపార్లే

8. డా.కేసరినాథ్ వాసుదేవ్  (సభ్యుడు)...గిర్గావ్


ఎడమవైపు నుండి కూర్చున్న భక్తులు :

1. నాగేష్ ఆత్మారామ్ సావంత్ (సభ్యుడు)...దాదర్..

2. శంకర్‌రావు దత్తాత్రేయ బాలవల్లి (కార్యదర్శి).. శాంతాక్రూజ్ ..


ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:

Post a Comment