Sunday, April 26, 2020

శ్రీ సాయి సత్చరిత్ర 2 రెండవ అధ్యాయం ప్రశ్నలు- జవాబులు

శ్రీ సాయి సత్చరిత్ర  2 రెండవ అధ్యాయం ప్రశ్నలు- జవాబులు

1. మహారాష్ట్ర దేశం లో ప్రథమ కవి ఎవరు?
జ) జ్ఞానేశ్వర్ మహారాజ

2.17 వ శతాబ్దంలో యెగుల చరిత్ర వ్రాయుట కు ఎవరు ప్రయత్నించారు?
 జ) మహీపతి పండితుడు.

3. మహీపతి ఎన్ని గ్రంథములు వ్రాసెను?
జ) 1. భక్త విజయము, 2. సంతవిజయము, 3. భక్త లీలామృతం, 4. సంత లీలామృతం

4. భక్త లీలామృతం ఎన్ని అధ్యాయములొ ఆధునిక యెగుల చరిత్రలు కలవు?
జ) 31,32,33.

5. సంత కధా మృతం లో ఏ అధ్యాయం లో బాబా గురించి వున్నది?
జ) 57 వ అధ్యాయం లో

6. సాయి లీల మాస పత్రిక ఎన్నవ సంపుటం లొ ఎన్ని సంచికలో బాబా చరిత్ర ఉంది?
జ) 17 సంపుటము, 2 సంచిక లు 11,12.

7. బాంద్రా  నివాసి ఎవరు బాబా గురించి వ్రాసినది?
జ) శ్రీమతి సావిత్రి బాయి రఘునాధ టెండూల్కర్.

 8. హేమాది పంత్  చరిత్ర వ్రాయక ముందు బాబా గురించి సమాచారం ఎన్ని చోట్ల నుండి లభించేను? అవి ఏవి?
జ) 7,అవి  భక్తలీలామృతం, సంతలీలామృతం, సాయి లీలామృతం, సావిత్రి బాయి దాస గణు, అమిదాస్ భవాని మెహాత, సాయినాధ పప్రభ.

 9. హేమాది పంత్ నిబాబా ఏమని పిలిచెవారు?
జ) అన్నాసాహెభ్.

10. హేమదిపంత్  ఏ గ్రంథము రచించెను?
జ) చతుర్వర్గ్ చింతామణి.

11. హేమాది పంత్ ఏ సమయం శిరిడి వెళ్లేను?
జ) ఉదయం 9-10 లోగా.

2వ అద్యాయము

1 . సాయి లీలలు లో పూణే నుండి ప్రచురితమైన పుస్తకం ఏది ?
జవాబు) సాయి ప్రభ.
2. శిరిడీ కి వచ్చిన తొలి రోజులలో హేమాది పంత్ ఎవరితో విభేదించి వాదించారు ? 
జవాబు) బాలా సాహేబ్ భాటే.
3. కాకా సాహేబ్ దీక్షిత్ ను బాబా ఏమని ప్రశ్నించారు?

జవాబు) వాడా లో ఏం జరుగుతుంది. 2వ అద్యాయము

1 . సాయి లీలలు లో పూణే నుండి ప్రచురితమైన పుస్తకం ఏది ?
జవాబు) సాయి ప్రభ.
2. శిరిడీ కి వచ్చిన తొలి రోజులలో హేమాది పంత్ ఎవరితో విభేదించి వాదించారు ? 
జవాబు) బాలా సాహేబ్ భాటే.
3. కాకా సాహేబ్ దీక్షిత్ ను బాబా ఏమని ప్రశ్నించారు?
జవాబు) వాడా లో ఏం జరుగుతుంది.

No comments:

Post a Comment