Friday, April 17, 2020

పురందరే గారి వారసులు ప్రస్తుతం ముంబై నగరంలో ని భాంధ్ర లొ నివసిస్తున్నారు

ఓం శ్రీ సాయి రామ్
బాబా గారి పరమ భక్తుడు అయిన పురందరే  గారి వారసులు ప్రస్తుతం ముంబై నగరంలో ని భాంధ్ర లొ నివసిస్తున్నారు.(నరేంద్ర, షుభాంగి మరియు వారి కుమారుడు మంధర్ గారు) వారు ఎంతో సుఖవంతమైన జీవితం గడుపుతున్నారు.
పురందరే గారి కుటుంబం పై బాబా గారి ఆశీర్వాదం సదా ఉండాలి అని కోరుకుందాం.

No comments:

Post a Comment