డాక్టర్.కేశవ్ భగవాన్ గవాంకర్ గారి ఇంట్లో ఉన్న శ్రీ షిర్డి సాయి బాబా వారి చిత్ర పటము. ఈ చిత్రాన్ని మనము గవాంకర్ గారు రచించిన షిరిడి చే సాయిబాబా అను గ్రంధము యెక్క కవరు పేజీ లో చూడవచ్చు. ఇది ఎంతో అద్భుతమైన పుస్తకం.
ముంబై నగంలోని విలే పార్లే లో నివసిస్తున్న శ్రీ కాకా సాహెబ్ దీక్షిత్ గారి ఇంట్లో ఉన్న బాబా గారి చిత్ర పటాన్ని మనకు ఈ చిత్ర పటము గుర్తు చేస్తుంది.
No comments:
Post a Comment