Friday, April 17, 2020

పురందరే

ఓం శ్రీ సాయి రామ్
హార్ధా కి చెందిన కొందరు భక్తులు బాబా గారికి ఒక పల్లకిని పంపారు. బాబా గారి పరమ భక్తుడు అయిన పురందరే గారు ఆ పల్లకిని పెట్టడానికి ద్వారకామాయి ముందు భాగం లో ఒక షెడ్ ని నిర్మించారు. ఒకానొక సందర్భంలో బాబా గారు పురందరే గారిని జ్ఞాపకం చేసుకోకుండా ఒక మెతుకు ఆహారాన్ని కూడా తన నోట పెట్ట లేదు అని స్వయంగా చెప్పారు. వారి ఇరువురి మధ్యా ఎంతటి మంచి అనుబంధం  ఉందో మనకు తేలికగా అర్థం అవుతుంది.

No comments:

Post a Comment