9 వ అధ్యాయం, ప్రశ్నలు మరియు జవాబులు
ఓం శ్రీ సాయిరాం
1. ఐరోపా దేశస్తుడు ఎన్ని సార్లు మసీదు లో ప్రవేశించుటకు ప్రయత్నించెను?
జవాబు) మూడు సార్లు.
2. ఏ ఊరు దాటిన తరువాత గుర్రములు చెదరినవి?
జవాబు) సావుల్ విహిర్.
3. గృహస్థులు పాప సంహారము కొరకు ఎన్ని యజ్ఞములు నిర్వహించ వలెను?
జవాబు) ఆరు
4. బాబా ఏ స్వరూపులు?
జవాబు) బ్రహ్మ స్వరూపులు.
5. 9 వ అధ్యాయం లో భగవద్గీత లోని ఏ అధ్యాయం లో ఏ శ్లోకములు ఉదహరించిరి?
జవాబు) 4 వ అధ్యాయం శ్లోకం 9 అధ్యాయం 26 శ్లోకాలు.
6. బాబా ఆత్మరామ్ భార్య తో ఏ వారము ఎన్ని గంటలుకు మాట్లాడుతారు?
జవాబు) మంగళ వారం, మద్యాహ్నం 12. గంటలకు.
7. జీవుల అన్నింటి లోను ఎవరిని దర్శించవలెను?
జవాబు) భగవంతుని.
8. బాబా ప్రియ భక్తులు ఎలా కాగలరు?
జవాబు) ఎవరైతె సకల జీవ కోటి లో బాబా ను చూడగలరో.
9. గోవింద బలరాం మాన్ కర్ షిరిడి ఎప్పుడు వెళ్లాలని అనుకున్నాడు?
జవాబు) 1915 డిసెంబర్ లో.
10. బాబా గారికి ఏవి నైవేద్యం పెట్టాలని సంకల్పం?
జవాబు) వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ వేపుడు కూర, పేడ.
11. భక్తులకు ఊహించని కష్టములు ఎప్పుడు కొని తెచ్చుకుంటారు?
జవాబు) బాబా అనుమతి లేకుండా షిర్డీ విడిచి వెళ్లినచో.
🙏🌷🙏
9వ అద్యాయము
1.బాబా గృహం ఎక్కడ?
జవాబు) ఈ సకల జగత్తు అంతయూ.
2. పురంధరే భార్య దేనిని బాబాకు నివేదించలేదు?
జవాబు) వంకాయ వేపుడు.
9వ అద్యాయము
1.బాబా గృహం ఎక్కడ?
జవాబు) ఈ సకల జగత్తు అంతయూ.
2. పురంధరే భార్య దేనిని బాబాకు నివేదించలేదు?
జవాబు) వంకాయ వేపుడు.

No comments:
Post a Comment