Sunday, April 26, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 4వ అధ్యాయం, ప్రశ్నలు మరియు జవాబులు

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 
4వ అధ్యాయం, ప్రశ్నలు మరియు జవాబులు

1. ఏ నది దాటి ఏన్ని కోసుల దూరం పోయినచొ షిరిడి కనిపించవు?
జ) గోదావరి నది, 3 కోసుల దూరం.

2. సాయి బాబా షిరిడి ఎప్పుడు వచ్చారు?
జ) స కాలము నందు.

3. దామాజీ ఎవరి భక్తుడు? ఎక్కడి వారు?
జ) పండరీపురం భక్తుడు, మంగల్ వీఢా.

4. బాబా దేనికి ఆనుకొని నిలుచునే వారు?
జ)  మసీదు గోడకు.

5. షిర్డీ లో మొదటి వాడ ఏది? ఎవరు కట్టిం చారు?
జ)  సాఠేవాడ, హరి వినాయక సాఠే.

6. బాబా గారు మొదటి తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోసిన స్థలము?
జ) బూటీవాడ.

7. చావడిలో రాత్రి హారతి ఎప్పుడు ప్రారంభించారు?
జ) 10-12-1910.

8. వేప చెట్టును ఏ వృక్షముల వలే పవిత్రము గా చూడవలెను?
జ) అశ్వద్దా, ఔదంబర వృక్షముల

9. బాబా కు ఏ పూజ ప్రీతికరం? ఏ కధ లో వున్న ది?
జ)  విఠలుని పూజ, భగవంతరావు క్షీరసాగరుని కధ.

10. దాద సాహేబ్  ఖపర్డే  కు ఇంటికి పోవుటకు అనుమతి ఎప్పుడు లభించింది?
జ)  10 - 12-1910.

11. శ్రీరామ నవమి రోజున ఏ వాడ గృహ ప్రవేశం జరిగింది?
జ)  సాఠేవాడ. 

🙏🌷☘️🙏
4వ అద్యాయము
1 .నామసప్తాహము చేయమని ఏ భక్తునికి చెప్పారు?
జవాబు) దాసగణు మహరాజ్.

2. గురుస్ధాన్ లో పాదుకలు ప్రతిష్టించిన రోజు

జవాబు)1912 శ్రావణ పూర్ణిమ.    4వ అద్యాయము
1 .నామసప్తాహము చేయమని ఏ భక్తునికి చెప్పారు?
జవాబు) దాసగణు మహరాజ్.

2. గురుస్ధాన్ లో పాదుకలు ప్రతిష్టించిన రోజు
జవాబు)1912 శ్రావణ పూర్ణిమ.

No comments:

Post a Comment