Saturday, April 18, 2020

అక్కల్ కోట స్వామి

ఓం శ్రీ సాయి రామ్
దత్తావతార స్వరూపులైన అక్కల్ కోట స్వామి వారి ఆరాధన దినోత్సవం. చైత్ర శుద్ధ త్రయోదశి మంగళవారం పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిది (1878 april)  ఏప్రిల్ నెల సాయంత్రము నాలుగు గంటలకు (at 4 0'clock) దత్తవతార స్వరూపులు అయిన శ్రీ స్వామి సమర్ధ గారు ఒక మర్రి చెట్టు కింద పద్మాసనం లో కూర్చుని మహా సమాధి చెందారు. కనుక దీనిని వటవృక్షం అని పిలుస్తారు. ఆయన యొక్క చిత్రపటం"సాయి బాబా యెక్క సమకాలీన సాధువుల"విభాగంలో షిరిడి లోని మ్యూజియం యెక్క క్రింది విభాగం లో ఉంచారు. శ్రీ షిరిడి సాయి సత్చరిత్ర యెక్క పరిచయ భాగము మరియు ఐదు, ఇరవై ఆరు అధ్యాయాలలో (ch:5&26) లో ప్రస్తావించబడింది.

No comments:

Post a Comment