Sunday, April 26, 2020

శ్రీ సాయి సత్చరిత్ర 3 మూడవ అధ్యాయం ప్రశ్నలు మరియు జవాబులు

శ్రీ సాయి సత్చరిత్ర 3 మూడవ అధ్యాయం ప్రశ్నలు మరియు జవాబులు

1.  రొహిల్లా ఏమీ చదివే వాడు?
జ) ఖురాన్ లోని కల్మ ను చదివే వాడు.

2.  బాబా అసౌకర్యం సహించి ఏమి తగ్గు నని చెప్పేను?
జ) నది

3.  బాబా అమృత తుల్యా మగు పలుకులు ఎప్పుడు పలికే వారు?
జ)  మధ్యాహ్న హారతి తరువాత.

4.  ఉపోద్ఘాతం లో ఏ శీర్షిక క్రింద విశదీకరించెను?
జ) సాయిబాబా ఎవరు.

5. హేమండ్ పంత్ కు బాబా కటాక్షం వలన ఏమి సిద్దిoచెను?
జ) సత్చరిత్ర  వ్రాయుట, తయారు చేయుట.

6. సత్చరిత్ర చదువు తున్నాపుడు, వినునపుడు ఏమి చెయవలెను?
జ) బాబా ను ధ్యానించ వలెను.

7.  ఏ నామము జ్ఞప్తి యందు వుంచు కొనిన మన పాపములు పొవును?
జ)  సాయి. సాయి.

8. సత్చరిత్ర విషయం లో బాబా ఎటువంటి సమ్మతి ఇచ్చారు?
జ) పూర్తి సమ్మతి.

9.  భగవంతుడు ఏమీ పనులకు ఎన్ని పనులకు నియమించేను?
జ)  1.దేవాలయ ములు నిర్మించుట, లీలలు పాడుట, యాత్రలు వెళ్లుట.

10.  కలియుగం లో ఏవి అవలంబించుట కష్టం? అవి ఏవి?
జ). యోగము, యాగం, ధ్యానం, ధారణం.

11.  బాబా యొక్క ప్రేమ ఎలా వుంటుంది?
జ). మాతృ ప్రేమ - ఆవు దూడను ప్రేమించి నట్లు.
• 3వ అద్యాయము
1. హేమాది పంత్ ఏ సంవత్సరం లో పదవి విరమణ చేసెను?
జవాబు) 1916 గురుపౌర్ణమి రోజున.
2. ఎవరి భార్య బాబాను కష్టపెడుతుందని చెప్పారు?
జవాబు) రోహిల్లా.
3. తనని విస్మరిస్తే ఏది మనల్ని శిక్షింస్తుంది అని బాబా చెప్పారు ?

జవాబు) మాయ.                                                                                  3వ అద్యాయము
1. హేమాది పంత్ ఏ సంవత్సరం లో పదవి విరమణ చేసెను?
జవాబు) 1916 గురుపౌర్ణమి రోజున.
2. ఎవరి భార్య బాబాను కష్టపెడుతుందని చెప్పారు?
జవాబు) రోహిల్లా.
3. తనని విస్మరిస్తే ఏది మనల్ని శిక్షింస్తుంది అని బాబా చెప్పారు ?
జవాబు) మాయ.

No comments:

Post a Comment