Friday, April 17, 2020

షిర్డీసాయిసంస్థాన్

ఓం శ్రీ సాయి రామ్
షిర్డీసాయిసంస్థాన్
పరిపాలనను కోర్టు వారు  ధర్మ కర్తల మండలికి అప్పగించారు. పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ నెల పదహారో తేదీన (16/04/1984).రోజు వారి పరిపాలన సౌలభ్యం కోసం ఈ ధర్మ కర్తల మండలి నియమించ బడింది.

No comments:

Post a Comment