ఓం శ్రీ సాయి రామ్
శ్రీ షిరిడి సాయి బాబా వారి భక్తులలో ఒకరైన వామన రావు పటేల్ గారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ నెల ఐదో తేదీన (5/4/1889) గుజరాత్ రాష్ట్రం సూరత్ జిల్లా లోని మోటా గ్రామం లో జన్మించారు. ఆయన్ని శ్రీ సాయి శరణానంద అని కూడా పిలిచేవారు. ఆయన ప్రసిద్ధ న్యాయవాద వృత్తిని చేపట్టారు."సాయి సూపర్ మ్యాన్"అను పుస్తకాన్ని రచించిన విచిత్రమైన మరియు ఆసక్తికరమైన వ్యక్తి శ్రీ సాయి శరణానంద. సాయి భక్తులు ఆ పుస్తకం ద్వారా బాబా యెక్క దైవత్వం గురించి మరింత సమాచారం తెలుసుకోవచ్చును.
No comments:
Post a Comment