ఓం శ్రీ సాయి రామ్
ఏప్రిల్ 15 వ పదిహేను వ తేది న శ్రీ బి. వి. నరసింహా స్వామి గారి ప్రధాన శిష్యుడు అయిన శ్రీ రాధ కృష్ణ స్వామీజీ గారి పుట్టినరోజు. ఆయన బెంగళూరు ఆశ్రమానికి ప్రధాన సంరక్షకుడు. షిర్డి సాయి సంస్థనమువారు వారి ఇరువురి చిత్ర పటాలను శ్రీ సాయి సమాధి మందిరం లో ఉంచి వారి ప్రతిష్టను ఇనుమడింప చేశారు. అపర సాయి వ్యాస అను బిరుదు తో ప్రధానం గా చెప్ప దగిన వారు శ్రీ బి.వి. నరసింహా స్వామి. ఆయన ప్రధాన శిష్యుడు అయిన రాధ కృష్ణ స్వామిని సాయి పాదానంద అని కూడా పిలిచేవారు.
No comments:
Post a Comment