Thursday, April 16, 2020

వామన రావు గొండ్కర్

ఓం శ్రీ సాయి రామ్
బాబా వారి గొప్ప భక్తులలో  వామన రావు గొండ్కర్ కూడా ఒకరు. బాబా గారు రోజు వామన రావు  గొండ్కర్ ఇంటి నుండి భిక్ష ను సేకరించేవారు. ఆయన ఇల్లు చావడి దగ్గర కూడలి వద్ద ఉంది. సాయి భక్త వామన రావు ర్ గారు పందొమ్మిది వందల అరవై నాలుగు ఏప్రిల్ నెల పదిహేనో 15.04.1964 తేదీన పరమపదించారు.
హేమాడ్ పంత్ గారు రచించిన షిరిడి సాయి సచ్చరిత్ర లో  18, 19, పద్దెనిమిది మరియు పంతొమ్మిది అధ్యాయంలో ప్రస్తావించబడింది.

No comments:

Post a Comment