షిరిడి సాయిబాబా గారి భక్తులలో ఒకరైన భక్త మహల్సాపతి గారి ప్రోద్బలంతో చైత్ర మాసం ఏప్రిల్ పందొమ్మిది వందల పదకొండు లొ (1911april) బాబా గారు ద్వారకామాయి మసీదు కు మరమ్మతులు చెయ్యటానికి అంగీకరించారు. అప్పటి నుండి బాబా గారు గోనె సంచి బదులు చిన్న పరుపు మీద కూర్చునేవారు. కాకా సాహెబ్ దీక్షిత్ గారి కృషి ద్వారా సాయి భక్తులకు వసతి కల్పించడానికి వీలుగా సభా మండపం కూడా సిద్దమైంది. షిరిడి సాయి సత్చరిత్రా యెక్క ఆరవ అధ్యాయము (ch:6) లో ప్రస్తావించబడింది.
No comments:
Post a Comment