7 వ అధ్యాయం ప్రశ్నలు మరియు జవాబులు
1. బాబా మసీదు లో తా బు తు ఎన్ని రోజులు ఉంచుటకు అనుమతించెను?
జవాబు) నాలుగు రోజులు.
2. సాయి బాబా ఎటువంటి మూర్తులు?
జవాబు) శుద్ధ చైతన్య నంద.
3. సాయి బాబా ఏ మాటలు పలుకు చుండెడివారు?
జవాబు) అల్లా మాలిక్.
4. బాబా ఎంత మంది తో భజన చేసేదము అనేవారు?
జవాబు) నలుగురము.
5. నానా సాహెబ్ హుటాహుటిన పండరీ వెళ్లి ఎవరిని దర్శించుకున్నారు?
జవాబు) విఠోబా యగు బాబా ను.
6. మహాత్మలు భక్తుల నమస్కారం తో వేటిని స్వీకరిస్థారు?
జవాబు) బాధలు.
7. బాబా సేవకు చాలామంది ఉన్నారు, వారిలో మొదటి వారు?
జవాబు) భాగోజి షిండే.
8. మహాత్ములు భక్తులను ఏవిధంగా భావిస్తారు?
జవాబు) స్వ జనులు.
9. బాబా ధుని లో చేయి పెట్టి కాలిన రోజు?
జవాబు) ధనత్రయెదశి.
10. బాబా చికిత్స లో వేటిని నూరి రెండు కన్నుల లో వేసిరి?
జవాబు) నల్ల జిల్లేడు గింజలు.
11. బాబా భక్తుల కు ఔషధాలు ఇచ్చినందుకు ఏమి పేరు వచ్చెను?
జవాబు) గొప్ప హకీం వైద్యులు.
🙏🌷🙏
7వ అద్యాయము
1. చేతికి చికిత్స చేయడానికి వచ్చిన డాక్టర్ తో బాబా ఏమని పలికారు?
జవాబు) అల్లాయే తన వైద్యులు అని.
2. నానా సాహేబ్ చంద్రోర్కర్ ఎక్కడి నుండి ఎక్కడ కు బదిలీ అయ్యెను?
జవాబు) ఖాందేషు లోని నందరుబారు నుండి పండరీపురం నకు.
7వ అద్యాయము
1. చేతికి చికిత్స చేయడానికి వచ్చిన డాక్టర్ తో బాబా ఏమని పలికారు?
జవాబు) అల్లాయే తన వైద్యులు అని.
2. నానా సాహేబ్ చంద్రోర్కర్ ఎక్కడి నుండి ఎక్కడ కు బదిలీ అయ్యెను?
జవాబు) ఖాందేషు లోని నందరుబారు నుండి పండరీపురం నకు.

No comments:
Post a Comment