ఘెలాప్ స్వామి
ఓం శ్రీ సాయి రామ్
దత్త అవతార పురుషుల లో ఒకరైన స్వామి సమర్ధ్ గారు అక్కల్లోట కు చెందిన వారు.అక్కలకోట స్వామి గురు ఘెలాప్ స్వామి గారి గురువు గారు. ఆయన స్వామి సమర్థ గారిని అక్కల్కోట లో కలుసుకున్నారు. నాసిక్ లో ని ఘేలాప్ స్వామి వారి సమాధి మందిరం లో అక్కలకోట స్వామి పాదుకలను ఇప్పటికి మనం చూడవచ్చును
No comments:
Post a Comment