Saturday, April 18, 2020

వామన రావు పటేల్

ఓం శ్రీ సాయి రామ్
శ్రీ షిరిడి సాయి సమాధి మందిరము లో విగ్రహ స్థాపన రోజు(7/10/1954) పంతొమ్మిది వందల యాభై నాలుగు అక్టోబరు నెల ఎడవ తేదీన గురువారం విజయ దశమి నాడు విగ్రహ ప్రతిష్ట లో  వామన రావు పటేల్ గారు బాబా గారి విగ్రహం పై ముసుగును ఆవిష్కరించిన ధన్యులు. ఆయన యెక్క చిత్ర పటము షిరిడి లోని శ్రీ సాయి సమాధి మందిరం లో మనము చూడవచ్చును.

No comments:

Post a Comment