Wednesday, April 29, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 8వ అధ్యాయం, ప్రశ్నలు మరియు జవాబులు

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 
8వ అధ్యాయం, ప్రశ్నలు మరియు జవాబులు

1. బాబా భిక్షకు ఎన్ని సార్లు వెళ్లేవారు?
జవాబు) 12 సార్లు.


2. మసీదు శుభ్రం చేయు వారు బాబా భిక్ష లో ఏమి తినేవారు?
జవాబు) 10, 12 రొట్టె ముక్కలు తినేవారు.

3. బాబా చర్యలు ఎటువంటివి?
జవాబు) అంతుపట్టనివి.

4. బాబా ని తాత్య తల్లి ఏ విధంగా భావించేవారు?
జవాబు) సాక్షాత్తు భగవంతునిగా.

5. మహాత్ముల సాంగత్యం లభించిన భక్తులు ఎవరూ?
జవాబు) తాత్య కోతే పాటిల్, మహల్సా పతి.

6. బాబా రహత ఎలా వెళ్లే వారు?
జవాబు) టాంగా లోను, ఎడ్ల బండి.

7. బాబా, కుశాల్ చంద్ ఎలా ముచ్చటించుకునేవారు?
జవాబు). ప్రేమొల్లాసములతో.

8. తాత్య  బాబా తో కలసి ఎన్ని సంవత్సరాలు నిద్రించెను?
జవాబు) 14 సంవత్సరాలు.

9. రహతా లో వున్న భక్తుల పేర్లు, వారు ఎవర?
జవాబు) తండ్రి చంద్ర భాను శేఠ్, కొడుకు కుశాల్ చంద్.

10. బాబా ఎల్లప్పుడూ దేనిలో నిమగ్నమై ఉండేవారు?
జవాబు) ఆత్మనుసంధానము.

11. రాత్రి పగలు కృషి చేసి దేనిని సంపాదించ వలెను?
జవాబు) ఆత్మ సాక్షాత్కారం.

🙏🌷🙏

8వ అద్యాయము

1. ఆద్యాత్మిక ఉపన్యాసాలు గ్రంథాలు ఇవ్వవలసనవి ,సద్గురువులు ఇచ్చేది.
జవాబు) జ్ఞానము.
2 . బాబా, మహల్సా ,తాత్య ఏ దక్కుల్లో పడుకునేవారు?

జవాబు) తూర్పు ,పడమర ,ఉత్తరం.

No comments:

Post a Comment