ఓం శ్రీ సాయి రామ్
బాబా గారి గొప్ప భక్తులలో ఒకరైన మూలే శాస్త్రి గారి గురించి మనము తెలుసుకుందాం.
స్వామి సమర్థ అక్కల్ కోట స్వామి శిష్యులు శ్రీ గురు ఘోలప్ స్వామి గారు. ములే శాస్త్రి గొప్ప సాయి భక్తుడు. మూలే శాస్త్రి గారు గురు ఘోలప్ స్వామి గారి అనుంగు శిష్యుడు. మూలే శాస్త్రి గారి కి ద్వారకామాయి లో సాయి బాబా వారు గురు ఘోలప్ స్వామి గా దర్శనం ఇచ్చి ఆశీర్వదించారు. మూలే శాస్త్రి గారు డెభై తొమ్మిది 79 సంవత్సరాల క్రితం పందొమ్మిది వందల నలభై ఒకటి ఏప్రిల్ నెల పదహారో తారికున 16.04.1941 పరమపదించారు.
షిరిడి సాయి సచ్చరిత్ర లో ని పన్నెండవ అధ్యాయం లో ప్రస్తావించబడింది..
No comments:
Post a Comment