10 వ అధ్యాయం ప్రశ్నలు మరియు జవాబులు
ఓం శ్రీ సాయి రామ్
1. బాబా గారికి ఎన్ని సిద్ధులు ఆధీనము?
జవాబు) అష్ట సిద్ధులు.
2. బాబా బల్ల మీద ఎన్ని ప్రమిదలు ఉంచేవారు?
జవాబు) 4 ప్రమిదలు
3. బాబా మొదట్లో షిర్డీ వచ్చి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు?
జవాబు) మూడు సంవత్సరాలు.
4. గురువులు ఎన్ని రకములు? అవి ఏవి?
జవాబు)2 రకములు నియత, అనియత.
5. భగవంతునికి ఎన్ని లక్షణములు కలవు?
జవాబు) ఆరు.
6. షిరిడి లో వున్న విచిత్ర పురుషుని పేరు ఏమిటీ?
జవాబు) నానావళి.
7. మసీదు గోడ నానుకొని భక్తులకు బాబా ఏమి పంచి పెట్టేవారు?
జవాబు) ఊదీని
8. ఏయే నదులు మహాత్ములు వచ్చి తమనీటిలో స్నానం చేయాలని కోరు కుంటాయి?
జవాబు) గంగా, గోదావరి, కృష్ణా, కావేరీ.
9. బాబా గారు సమాధి చెందిన ఎన్ని రోజులకు నానావళి మరణించారు?
జవాబు) 13 వ నాడు.
10. బాబా ను భగవంతుని వలె పూజించిన షిరిడి ప్రజలు ఎటువంటి వారు?
జవాబు) పుణ్యాత్ములు.
11. బాబా గారు ఏ సంవత్సరం నందు జన్మించారు?
జవాబు) 1838.
10వ అద్యాయము
1 .బాబా మొదట్లో షిరిడీ వచ్చి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు?
జవాబు) 3 సంవత్సరాలు.
2. ఎవరి మద్య సమైక్య భావము తీసుకు వచ్చుటకు సాయి బాబా అవతరించెను?
జవాబు) హిందూ ,మహమ్మదీయుల మద్య.
3 .బాబా ఏ సంవత్సరం లో జన్మించారు?
జవాబు)1838.
4. మహాత్ముల త్యాగము ఏమి నశింప చేయును?
జవాబు) అహంకారము, దేహాభిమానం.

No comments:
Post a Comment