Sunday, June 7, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 35 వ అధ్యాయం ప్రశ్నలు మరియు జవాబులు

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి
35 వ అధ్యాయం ప్రశ్నలు మరియు జవాబులు
ఓం శ్రీ సాయిరాం

1. నేవాసా వాస్తవ్యుడికి ఎంత మంది భార్యలు?
జవాబు) ఇద్దరు భార్యలు.

2. ఏ విధంగా ప్రార్ధన చేసిన ఫలితము పొందగలరు?
జవాబు) తీవ్రముగా.

3. ఠక్కరు ద్వారాకా మాయిలో ఎన్ని అద్భుతములు చూసెను?
జవాబు)  గింజలు లేని ద్రాక్ష, కాకా మహజనితో  ప్రారంభం.

4. పీడ కలలు రాకుండా ఊదీని ఎలా వాడాలి?
జవాబు) ముందు నుదుటిన రాసి, తలగడ క్రింద పెట్టుకొని.

5. ప్రతి సంవత్సరం పంటను బాబాకు సమర్పించటం ఎవరు చేసెను?
జవాబు) ఇద్దరు, బాలాజీ, వారి కుమారుడు.

6. షిరిడి లో బాబా నడచు మార్గం ఎంత మంది శుభ్రం చేసేవారు?
జవాబు) ముగ్గురు.

7.  ఏ కార్యక్రమం నకు ఎన్ని రెట్లు జనము వచ్చిరి?
జవాబు)  సాంవత్సరీకము నాడు, 3 రెట్లు.

8. బాబాకు ఒక రూపాయి దక్షిణ ఇస్తే మనకు ఎంత లభిస్తుంది?
జవాబు) 10 రూపాయలు.

9. మహజని బాబాకు సమర్పించుటకు ఏమి తీసుకొని వెళ్ళెను?
జవాబు) రెండు సేర్లు పళ్ళు ద్రాక్ష (గింజలు ఉన్నవి).

10. 35 వ అధ్యాయం లో తండ్రి పాత్ర ఎక్కడ వస్తుంది?
జవాబు) 2 సార్లు, కాకా మహజని, నిద్ర పట్టని రోగము.

11. ఠక్కరు తర్కండ్ ని ఏమని ప్రశ్నించెను?
జవాబు) ఎట్టి ద్రాక్ష పండు దొరికెను.

12. 35 వ అధ్యాయం లో బాబా ఏ రూపము లో కనిపించును?
జవాబు) సర్పము వలె.

No comments:

Post a Comment