శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి
42 వ అధ్యాయం ప్రశ్నలు మరియు జవాబులు
ఓం శ్రీ సాయిరాం
1. ద్వారాకా మాయి లో రాత్రి పూట ప్రవేశ అర్హత ఎవరికి ఉన్నది?
జవాబు) మహల్సాపతి, తాత్య, లక్ష్మి బాయి.
2. షిరిడి నాధుడు ఏ సమయములో ఎవరితో వుండగా ఆకలిగా ఉన్నదని సెలవిచ్చెను?
జవాబు) సాయంకాలం మసీదులో తాత్యతో కూర్చుని వుండగా.
3. షిండే ప్రతిరోజు భక్తి ప్రేమలతో బాబాకు ఏమి సమర్పించేది?
జవాబు) రొట్టె, పాలు.
4. ఏయే భక్తులు బయజాబాయి కుమారుడి గురించి భయ పడినారు?
జవాబు) రామచంద్ర రావు, బాలాషింపి.
5. బాబా తినగా మిగిలిన పదార్థములు తినే భాగ్యము ఎవరిది?
జవాబు) రాధాకృష్ణ మాయి.
6. రొట్టె కధ ద్వారా బాబా గురించి మనకు ఏమి తెలియును?
జవాబు) బాబా సర్వ జీవుల యందు గలడని.
7. తొమ్మిది వుండల కధలోని భాగము ఏమి తెలియజేయును?
జవాబు) 21వ అధ్యాయం లోనిది నవవిధ భక్తి మార్గములు.
8. యొగులు తమ అవతారములు ఎలా చాలించి వెళ్తారు?
జవాబు) శాంతముగా.
9. 1916 విజయ దశమి రోజున చావడి ఉత్సవము ఏ సమయమునకు జరిగెను?
జవాబు) (12గం.అర్దరాత్రి) రాత్రి 11గం. తరువాత ఒక గంటకు.
10. సాయినాధ స్తవన మంజరి రచయితకు స్వప్న దర్శనం ఎక్కడ జరిగెను?
జవాబు) పండరీపురం లో.
11. సమాధి చెందిన తరువాత దాసగణు చేసిన సేవలు ఏమిటి?
జవాబు) 3పనులు, ఒకరోజు భజన, పువ్వుల హారం, అన్నదానము.
42వ అద్యాయము
1. నవవిధి భక్తి గురించి ఏ గ్రంధములో చెప్పబడినది?
జవాబు) భాగవతము లో ఏకాదశస్కందము పదవ అద్యాయము.
2. భగవన్నామ స్మరణలో పూల హరము ఎవరు సమర్పించారు?
జవాబు) దాసగణు.
3. సాయి లీలలు జాగ్రత్తగా విన్నచో ఏమి జరుగును?
జవాబు) మనస్సు పావనము అగును.
4. బాబా ఎవరి చావుచీటీ తీసివేసెను?
జవాబు) రామచంద్ర పాటిల్.
42వ అద్యాయము
1. నవవిధి భక్తి గురించి ఏ గ్రంధములో చెప్పబడినది?
జవాబు) భాగవతము లో ఏకాదశస్కందము పదవ అద్యాయము.
2. భగవన్నామ స్మరణలో పూల హరము ఎవరు సమర్పించారు?
జవాబు) దాసగణు.
3. సాయి లీలలు జాగ్రత్తగా విన్నచో ఏమి జరుగును?
జవాబు) మనస్సు పావనము అగును.
4. బాబా ఎవరి చావుచీటీ తీసివేసెను?
జవాబు) రామచంద్ర పాటిల్.

No comments:
Post a Comment