శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి
48వ అద్యాయము ప్రశ్నలు మరియు జవాబులు
ఓంశ్రీసాయిరామ్
1. బాబా నడుము ఎవరు పట్టుచున్నా రు?
జవాబు) గొల్ల స్త్రీ.
2. బాబా సపత్నేక భార్యకు ఏమి యిచ్చెను ?
జవాబు) టెంకాయ
3. అక్కల్ వాసి కి శ్రీసాయి కి ఏ విధముగా దర్శనము యిచ్చెను?
జవాబు) పాండురంగని వలె
4. సపత్నేకర్ దంపతులకు ఎంత మంది సంతానముమ కలిగిరి?
జవాబు) 4 చనిపోయినారు 3, మురళీ భాస్కర్, దినకర్
5. శ్రీ సాయి నమస్కార విధానము ఏలా చెప్పిరి?
జవాబు)ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కారం.
6 . న్యాయవాది ఏన్ని చోట్లకు ఏయే చోట్లకు వెళ్ళను?
జవాబు) గాణుగాపురం, పండరీపురం , మాడేగావ్.
7. అక్కల్ కోట న్యాయవాది సోదరుడు నామధేయము ?
జవాబు) పండిత్ రావు.
8. దేని వలన శేవడే కు ఏమి రానట్లుగా తలచెను ?
జవాబు) స్నేహితుల ప్రశ్నోత్తరముల వలన.
9. హృదయ దీపమును దేని తో సరిచేయవలెను ?
జవాబు) భక్తి విశ్వాసములతో.
10. హేమాది పంత్ దేనివలన బాబా సహచర్యము పొందెను అని తలచెను ?
జవాబు) పూర్వజన్మ సుకృతము వలన.
11. 48 వ అద్యాయములో అన్నాసాహేబ్ దాబోల్కర్ ఏమని ప్రశ్నించెను ?
జవాబు) బాబా గురువా లేక సద్గురువా.
48వ అధ్యాయము
1. భగవంతుడు ఎక్కడ సాక్షత్కరించును?
జవాబు) యదార్ధమైన కాంక్ష , ఉత్తమమైన భావం ఉన్న చోట.
2. బాబా కటాక్షము పొందుటకు సపత్నేకర్ ఎవరి సహాయము కోరెను?
జవాబు) బాలా షింపీ.
3. ఎవరి వలన సపత్నేకర్ శ్రీ సాయి ని చూడవలెనను కొనెను?
జవాబు) శేవడే వలన.
48వ అధ్యాయము
1. భగవంతుడు ఎక్కడ సాక్షత్కరించును?
జవాబు) యదార్ధమైన కాంక్ష , ఉత్తమమైన భావం ఉన్న చోట.
2. బాబా కటాక్షము పొందుటకు సపత్నేకర్ ఎవరి సహాయము కోరెను?
జవాబు) బాలా షింపీ.
3. ఎవరి వలన సపత్నేకర్ శ్రీ సాయి ని చూడవలెనను కొనెను?
జవాబు) శేవడే వలన.

No comments:
Post a Comment