శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి
51వ అద్యాయము, ప్రశ్నలు మరియు జవాబులు
ఓంశ్రీసాయిరామ్
1. మన ప్రగతి ఎలా సులభతరము కాగలదు ?
జవాబు) సాయిని సగుణ స్వరూపము ద్వారా అర్చన.
2. అపరిమరిమిత ఆనందము మనకు ప్రతిరోజు ఎలా కలుగుతుంది?
జవాబు) ఒక అద్యాయము ప్రతి రోజు పారాయణము చేసిన.
3. ఫలము దేనిపై ఆధారపడి యున్నది?
జవాబు) భక్తి , నమ్మకములు.
4. ఎన్ని అవస్ధలలో లీనమైనచో సంసార బంధమును నుండి తప్పు కొనగలరు?
జవాబు) జాగృత , స్వప్న ,సుషుప్తవ్యస్తలు.
5. 51వ అద్యాయము ను దేనితో ముగించారు?
జవాబు) భగవంతుని ప్రార్ధనతో.
6. సచ్చరిత్ర ను విధిగా ఏయే రోజులలో పారాయణము చేయవలెను?
జవాబు) గురు పౌర్ణమి, గోకులాష్టమి, శ్రీ రామనవమి , విజయదశమి.
7. శ్రీ సాయి ని సంసార సాగరమును దాటుటకు ఎవరితో పోలుస్తారు?
జవాబు) అగస్య్తుడు.
8. నిత్య పారాయణము చేసే వారికి ఏమి తొలగి పోవును?
జవాబు) ఆపదలు.
9. దేనిని దాటుట బహుకష్ట తరము ?
జవాబు) సంసారమనే మహాసముద్రమును.
10. చివరి అద్యాయమును ఎవరు రచించారు ?
జవాబు) బి.వి. దేవు.
11. 51వ అద్యాయములో ఎన్ని అద్యాయములు కలవు?
జవాబు) 52, 53 అద్యాయములు.
51వ అధ్యయము
1. శ్రీ సాయి కధలు వింటే ఏమి జరుగుతుంది?
జవాబు) ఆధ్యాత్మిక జీవితమందు శ్రద్ధ కలుగును.
2. శ్రీ సాయి లీలలు తీవ్రంగా చదివినా, విన్నా ఏమి జరుగుతుంది?
జవాబు) శ్రీ సాయి ధైర్యము ,ప్రోత్సాహం కలుగును.
3. శ్రీ సాయి ని మదిలో ఎలా నిలుపుకోవాలి?
జవాబు) జన్మ జన్మల వరకు కృతజ్ఞతతో, సంతసములో.
51వ అధ్యయము
1. శ్రీ సాయి కధలు వింటే ఏమి జరుగుతుంది?
జవాబు) ఆధ్యాత్మిక జీవితమందు శ్రద్ధ కలుగును.
2. శ్రీ సాయి లీలలు తీవ్రంగా చదివినా, విన్నా ఏమి జరుగుతుంది?
జవాబు) శ్రీ సాయి ధైర్యము ,ప్రోత్సాహం కలుగును.
3. శ్రీ సాయి ని మదిలో ఎలా నిలుపుకోవాలి?
జవాబు) జన్మ జన్మల వరకు కృతజ్ఞతతో, సంతసములో.

No comments:
Post a Comment