శ్రీ సాయి సచ్ఛరిత్ర ప్రశ్నావళి
50 వ అద్యాయము, ప్రశ్నలు మరియు జవాబులు
ఓంశ్రీసాయిరామ్
1. న్యాయవాది ఏ గ్రంధమును రచించెను?
జవాబు) తుకారామ్ జీవితము.
2. 48వ అద్యాయము లో కలిగిన అనుభూతి యిక్కడ ఎవరికి కలిగెను ?
జవాబు) బాలాధురంధర్ కు ,పాండురంగని వలే.
3. బొంబాయి నివాసి ఎన్ని సంవత్సరముల తర్వాత మళ్ళీ వ్యాధి కనిపించేను ?
జవాబు) 6 సంవత్సరాల తర్వాత.
4. టెంబెస్వామిని శ్రీసాయిని అన్నదమ్ములు గా ఎలా వర్ణించగలము ?
జవాబు) ఇద్దరూ అగ్ని హోత్రము వెలిగిస్తారు.
5. దత్తాత్రేయుని భక్తుడు ఇచ్చినది ఎన్ని రెట్లు విలువైనది ?
జవాబు) ఎన్నోరెట్లు దానికి సరిపోవునది లేదు.
6. టెంకాయ పగలుకొట్టినది ఎచ్చట జరిగెను ?
జవాబు) మన్మాడు సెలయేరు వద్ద.
7. దీక్షిత్ తన స్నేహితుడను ఎచ్చట కలిసెను ?
జవాబు) లోనావాలో.
8. కోపర్ గావ్ మామలతాదారు ఎవరు ? వివరములు ?
జవాబు) బాలాసాహేబ్ మిరికర్ , తండ్రి కాకా సాహేబ్ మిరికర్.
9. బాబా చిత్రపటము ఎవరిది ?
జవాబు) మేఘశ్యామునిది.
10. దీక్షిత్ వాడ నిర్మాత బాబా సన్నిధిలో ఏరోజు అమరుడయ్యెను ?
జవాబు) 1926 జులై 5వ తేది.
11. 46వ అద్యాయములో బాబా దర్శనము యిచ్చట ఎవరికి జరిగెను ?
జవాబు) కాకా సాహేబ్ దీక్షిత్ పటము రూపమున.
50 వ అధ్యాయం
1. కాకా సాహేబ్ దీక్షిత్ అసలు పేరు ఏమిటి?
జవాబు) హరి సీతారాం దీక్షిత్.
2. శ్రీ సాయి భక్తులకు ఏమి భోదిస్తారు?
జవాబు) గీతార్ధము.
3. బాలారామ్ దురంధర్ ఎందరితో కలిసి వెళ్ళెను?
జవాబు) తన ఇద్దరి సోదరులతో.
4. దీక్షిత్ కు ఎవరి ద్వారా శ్రీ సాయి గురించి తెలిసెను?
జవాబు) నానా సాహేబ్ చంద్రోర్కర్.
5. కాకా సాహేబ్ ను శ్రీ సాయి ఎలా ఆహ్వానించెను?
జవాబు) శ్యామా ను అహ్మద్ నగర్ కు పంపి.
6. బలరామ్ దురంధర్ ఏమి రచించెను?
జవాబు) మరాఠీ భాషలో తుకారాం జీవితం ను.
50 వ అధ్యాయం
1. కాకా సాహేబ్ దీక్షిత్ అసలు పేరు ఏమిటి?
జవాబు) హరి సీతారాం దీక్షిత్.
2. శ్రీ సాయి భక్తులకు ఏమి భోదిస్తారు?
జవాబు) గీతార్ధము.
3. బాలారామ్ దురంధర్ ఎందరితో కలిసి వెళ్ళెను?
జవాబు) తన ఇద్దరి సోదరులతో.
4. దీక్షిత్ కు ఎవరి ద్వారా శ్రీ సాయి గురించి తెలిసెను?
జవాబు) నానా సాహేబ్ చంద్రోర్కర్.
5. కాకా సాహేబ్ ను శ్రీ సాయి ఎలా ఆహ్వానించెను?
జవాబు) శ్యామా ను అహ్మద్ నగర్ కు పంపి.
6. బలరామ్ దురంధర్ ఏమి రచించెను?
జవాబు) మరాఠీ భాషలో తుకారాం జీవితం ను.

No comments:
Post a Comment