Sunday, June 7, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 38వ అధ్యాయం ప్రశ్నలు మరియు జవాబులు

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి
38వ అధ్యాయం ప్రశ్నలు మరియు జవాబులు
ఓం శ్రీ సాయిరాం

1. మనమ కావలసినంత అమృతము ఏ రూపంలో స్వీకరించవలెను?
జవాబు) బాబా లీలలు.

2. అన్నా సాహెబ్ దాబోల్కర్ కు మళ్ళీ మళ్ళీ  దొరకుకని పదార్దములు ఏమిటి?
జవాబు) బాబా యిచ్చిన ఒక గిన్నెడు మజ్జిగ.

3. బాబా ముందర ఉన్న పాత్రలో ఎన్ని రకముల పదార్థాలు పెట్టేవారు?
జవాబు) 6 రకములు.

4. ద్వారాకా మాయి లో వడ్డించే అవకాశం కలిగిన భక్తులు ఎవరు?
జవాబు) నిమొనుకర్, శ్యామా.

5.  బాబా ఎక్కడ కూర్చుని ఆహారము స్వీకరించేవారు?
జవాబు) నింబారు వైపు వీపు పెట్టి కూర్చునే వారు.

6. చందోర్కర్ కు ఏ విధంగా ప్రాయశ్చిత్తం జరిగింది?
జవాబు) ముల్లులో పాదం గ్రుచ్చుకొని.

7. ఎవరి వలన షిరిడి పుణ్యక్షేత్రంగా పేరు గాంచెను?
జవాబు) దాసగణు హరికధలవలన.

8. కోరాల్బాకు పోయి మాంసము తెమ్మని బాబా ఎంత మంది తో చెప్పను?
జవాబు) దాదా, పాండవ.

9. ప్రసాదముగా స్వీకరించే బాగ్యత ఎవరు పొందారు?
జవాబు) మహల్సాపతి, తాత్య.

10. బాబా చేయు వంట ఎంత మందికి సరిపోవును?
జవాబు) 100+50=150.

11. విచక్షణ లేని దానము ఏమిటి?
జవాబు) అన్నదానము.

No comments:

Post a Comment