Sunday, June 7, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 34 వ అధ్యాయం, ప్రశ్నలు మరియు జవాబులు


శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి
34 వ అధ్యాయం, ప్రశ్నలు మరియు జవాబులు
ఓం శ్రీ సాయిరాం

1. మనో బలము లేని వారు ఎవరు?
జవాబు) హర్దా  పెద్ద మనిషి.

2. బాబా గారు దేనికి సాక్షిభూతుడు మాత్రమే?
జవాబు) సర్వమునకు.

3. చోల్కర్ కధలో వచ్చిన తేనీరు 34 వ అధ్యాయం లో ఏ కధలో వచ్చును?
జవాబు)  శ్యామ మరదలు.

4. హరి సీతారాం దీక్షిత్ పేరు ఎన్ని సార్లు ఈ అధ్యాయం లో వచ్చును?
జవాబు) 4 సార్లు.

5. 34 వ అధ్యాయం లో ఊదీ మహిమలు ఎన్ని కధలు ఉన్నాయి?
జవాబు) 6 కధలు.

6.  కళ్యాణ్ వాసి ఆదేశం ప్రకారం భార్య భర్త లు షిరిడి లో ఎన్ని రోజులు వుండెను?
జవాబు) కొన్ని మాసములు.

7. హార్దా కు ఇనాము దారు ఏ వ్యాధి కి ఊదీ ఇచ్చెను?
జవాబు)  మూత్రము లో రాళ్లు.

8. హరి సీతారాం దీక్షిత్ ఊదీ వలన వ్యాధి ఎన్ని  గంటలుకు ఒకసారి కనపడెను?
జవాబు)  7 గంటలకు ఒకసారి.

9. మాధవరావు దేశ్ పాండే తమ్ముని పేరు?
జవాబు) బాపాజీ సావూల్ విహిర్.

10. 34వ అధ్యాయం లో రెండవ కధలో ఎన్ని రోజులలో వ్యాధి తగ్గింది? ఎన్ని రోజులు బాధ పడెను?
జవాబు) 10 రోజులు, 10 జన్మల బాధ.

11. మూలేగావ్ డాక్టర్ ఎన్ని రోజులలో బీజాపూర్ బదిలీ అయ్యెను?
జవాబు) పక్షము రోజులు.

12.  ద్వారాకా మాయి కి ఇంకొక పేరు?
జవాబు) ద్వరావతి.
34వ అద్యాయము

1. ఇంకను నన్ను నమ్మవా అని బాబా ఎవరితో అనెను?
జవాబు) మూలేగావ్ డాక్టరు తో.

2. భావు వృత్తి ఏమిటి? అతని అసలు పేరు ఏమిటి?
జవాబు) డాక్టర్, పిళ్ళై.

3. ఏ మార్గము చిత్రమైనది?
జవాబు) కర్మ యెక్క మార్గము.

4. మూలేగావ్ డాక్టర్ షిరిడీలో ఎన్ని రోజులు ఉండెను?
జవాబు) నాలుగు రోజులు.

5. ఇరానీ బాలికకు ఊదీ ఎవరు ఇచ్చిరి?

జవాబు) కాకా దీక్షిత్.

No comments:

Post a Comment